జలుమూరు: వర్షపు నీటితో నిండిపోతున్న అండర్ పాసేజ్ లు

63చూసినవారు
జలుమూరు: వర్షపు నీటితో నిండిపోతున్న అండర్ పాసేజ్ లు
జలుమూరు మండలంలోని స్థానిక తిలారు రైల్వే గేటు దగ్గర నిర్మించిన అండర్ పాస్ వరద నీటితో నిండిపోయింది. ప్రస్తుతం కొనసాగుతున్న తుపాన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు సోమవారం ఈ అండర్ పాస్ లో నీరు నిలిచి పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడూ ఇక్కడ ఇదే పరిస్థితి ఉంటోందని ప్రజలు వాపోతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్