ప్రతిభ కనబరిచిన మడపాం విద్యార్థి

56చూసినవారు
ప్రతిభ కనబరిచిన మడపాం విద్యార్థి
ఆదివారం విడుదలైన 2024 ఐఐటి-జెఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో నరసన్నపేట మండలం మడపాం గ్రామానికి చెందిన విద్యార్థి మారెళ్ళ వినయ్ కుమార్ ప్రతిభ కనబరిచాడు. ఆలిండియా ఎస్సీ కేటగిరీ లో 1680 వ ర్యాంకు సాధించాడు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థి కి గ్రామస్తులు ఆదివారం అభినందించారు. తండ్రి మారెళ్ళ అప్పలనాయుడు రాష్ట్ర విఆర్ఓ సంఘ ప్రధాన కార్యదర్శిగా, నరసన్నపేట విఆర్ఓ గా పనిచేస్తుండగా తల్లి సుదీష్న గృహిణి.

సంబంధిత పోస్ట్