పాలకొండ: కరెంటు బిల్లులు దహనం చేసిన సిపిఎం నాయకులు

66చూసినవారు
పాలకొండలోని సింగన్నవలస పరిధి మల్లంగూడలో ఆదివారం సీపీఎం నాయకులు కరెంటు బిల్లులను దహనం చేశారు. మండల సీపీఎం నాయకుడు భానుచందర్ మాట్లాడుతూ.. చంద్రబాబు కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని ఆయన అన్నారు. స్మార్ట్ మీటర్లు పక్రియను వెంటనే నిలిపివేయాలన్నారు. పెంచిన కరెంటు చార్జీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యకమంలో పాటు చెంప, సాంబయ్య, చిన్నారావు, మజ్జియా, సింహాచలం, రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్