క్రీడలతో మానసికోల్లాసం..

64చూసినవారు
క్రీడలతో మానసికోల్లాసం..
క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీరికట్ల విఠల్‌ అన్నారు. బొడ్డపాడు జడ్పీ హైస్కూల్‌లో స్కూల్‌గేమ్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మండల స్థాయి అండర్‌ -14, 17 వాలీబాల్‌, కబడ్డీ పోటీలు బుధవారం నిర్వహించారు. కార్యక్ర మంలో తెలుగు యువత అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి దువ్వాడ సంతోష్‌, యువజన సంఘం అధ్యక్షుడు టి.క్రాంతి, బి.జగన్‌, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్