రక్తదానం చేసిన ఆ నలుగురు ట్రస్ట్ సభ్యులు

64చూసినవారు
రక్తదానం చేసిన ఆ నలుగురు ట్రస్ట్ సభ్యులు
పలాస ఆ నలుగురు ట్రస్ట్ ఆధ్వర్యంలో తల సేమియాతో బాధపడుతున్న వారికి సమయానికి రక్తాన్ని అందిస్తున్నారు. శ్యామల రావు పేషెంట్ తలసేమియాతో బాధ పడుతున్న ఆయనకి ఆ నలుగురు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతినెల బ్లడ్ ను అందిస్తున్నారు. సోమవారం పలాసకు చెందిన గ్రూప్ సభ్యులు దీనబంధు తన రక్తాన్ని ఆయనకు దానం చేశారు. రక్త దానం చేయడానికి యువత ముందుకు రావాలని ట్రస్ట్ సభ్యులు కోరారు.

సంబంధిత పోస్ట్