మాదక ద్రవ్యాలతో అనర్దాలు

57చూసినవారు
మాదక ద్రవ్యాలతో అనర్దాలు
పాతపట్నం కిరణ్మయి జూనియర్ కళాశాల యందు మాదక ద్రవ్యాలు పై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాతపట్నం పోలీస్ స్టేషన్ ఎ. ఎస్ఐ టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు వినియోగం వలన పలు అనర్ధాలు గురి కావలసిన పరిస్థితిలు నెలకొంటాయని తెలిపారు. వీటి పై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ జగన్మోహన రావు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్