ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధిస్తా

593చూసినవారు
ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధిస్తా
పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం ఇన్చార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఇండిపెండెంట్ గాపోటీ చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. తనని పక్కన పెట్టి తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు ఒకటి ఇవ్వడంతో.. ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవిందరావును ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తానని, ఈనెల 24వ తేదీన నామినేషన్ వేయనున్నట్లు కొత్తూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో తెలిపారు.

సంబంధిత పోస్ట్