విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు

71చూసినవారు
విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు
పాతపట్నం శాఖా గ్రంథాలయంలోవేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా విద్యార్థులకు ఆదివారం డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. వివిధ రకాల బొమ్మలను విద్యార్థులు వేశారని రిసోర్స పర్సన్ పి. ఆనందరావు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయాధికారి కాళ్ల రాజు, ఉపాధ్యాయుడు కిల్లారి శ్యామ్బాబు, బి. బెనర్జి, పాఠకులు పాల్గొన్నారు. అలాగే మెలియాపుట్టి శాఖా గ్రంధాలయంలో గ్రంధాలయ అధికారి అనురాధ ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్