పిడుగు పడి ఇద్దరు రైతులు మృతి

70చూసినవారు
పిడుగు పడి ఇద్దరు రైతులు మృతి
పల్నాడు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రైతులు పొలం పనులు చేస్తుండగా పిడుగుపడింది. దాంతో ఇద్దరు రైతులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు వీరయ్య, శ్రీనివాస రావుగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్