పపువా న్యూగినియాపై విండీస్ విజయం

58చూసినవారు
పపువా న్యూగినియాపై విండీస్ విజయం
టీ20 వరల్డ్ కప్ లో పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్ ప్రత్యర్థిని 136 పరుగులకు కట్టడి చేసింది. అయితే లక్ష్య ఛేదనలో విండీస్ ఆటగాళ్లు చెమటోడ్చారు. సునాయాసంగా గెలుస్తారని అనుకున్న మ్యాచ్ 19వ ఓవర్ వరకు కొనసాగింది. బ్రాండన్ కింగ్ 34(29), ఛేస్ 42*(27) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్