గిరిజనుల విద్యాభివృద్ధికి ఉమ్మడి కూటమి ప్రభుత్వం కృషి

84చూసినవారు
గిరిజనుల విద్యాభివృద్ధికి ఉమ్మడి కూటమి ప్రభుత్వం కృషి
గిరిజనుల విద్యాభివృద్ధికి అన్ని విధాల కృషి చేయడం జరుగుతుందని కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చం నాయుడు తెలిపారు. బుధవారం పాతపట్నం మండల కేంద్రంలో రెండు కోట్ల 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న జన్మాన్ వసతి గృహ నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్