మొక్కుబడిగా మండల సమావేశం

74చూసినవారు
మొక్కుబడిగా మండల సమావేశం
శనివారం హిరమండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ తూలుగు మేనక, ఎంపీడీఓ స్వరూపరాణి ఆధ్వర్యంలో మండల సర్వ సభ్యసమావేశం నిర్వహించారు. ఎన్ని కలకోడ్ అమలులో ఉన్నందున తీర్మానాలు, సమస్యలు, సభలు, తదితర విషయాలు ఏవీ ప్రస్తావించ లేదు. ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ లు హాజరు సంతకాలతో సభ ముగించినట్లు ఎంపీడీఓ డి. స్వరూప రాణి తెలిపారు.

సంబంధిత పోస్ట్