ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం ఉదయం 6:00 గంటలకు నివగాం అయ్యప్ప స్వామి సన్నిధిలో ఇరుముడి పూజలో పాల్గొంటారు. 10:30కు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల్లో, 1:00కు కాగువాడ గురుకుల పాఠశాల వనభోజనంలో, 3:00కు మెలియాపుట్టి ఏకలవ్య స్కూల్ కాంపౌండ్ వాల్, సిసి రోడ్డు శంకుస్థాపనలో పాల్గొంటారు.