గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ

64చూసినవారు
గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ
పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి తనయుడు రెడ్డి శ్రావణ్ గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని మెలియాపుట్టి మండలం జోడూరు గ్రామంలో గురువారం నిర్వహించారు. ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు గూర్చి వివరించారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే విధంగా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువవుతామని అన్నారు.

సంబంధిత పోస్ట్