కూటమి ప్రభుత్వం లో సంతృప్తికర పాలన

65చూసినవారు
కూటమి ప్రభుత్వం లో సంతృప్తికర పాలన
కొత్తూరు మండలం ఇరపాడు ఆర్ అండ్ ఆర్ కాలనీ బిట్ -3 గ్రామంలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.ఎమ్మేల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు సంతృప్తికరమైన పాలన అందించడం జరిగిందని ఆయన తెలిపారు.కూటమి నాయకులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి మంచి ప్రభుత్వం కరపత్రాలు పంపిణీ చేసి ఇంటికి స్టిక్కర్లు అంటించారు.

సంబంధిత పోస్ట్