తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

1070చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం నాడు. నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మామిడి గోవిందరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ భావంతోనే రాష్ట్రంలో జన రంజక పాలన మొదలైందని అన్నారు. కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్