పేదల ప్రభుత్వం టీడీపీ.. గొండు శంకర్

52చూసినవారు
పేదల ప్రభుత్వం టీడీపీ.. గొండు శంకర్
మాటల్లో కాదు చేతల్లో అభివృద్ది ఏమిటో చూపిస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ స్పష్టం చేసారు. అరసవల్లిలో శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగళం, బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారీగా శ్రేణులు వెంటరాగా అరసవల్లిలో పర్యటించిన ఆయన ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ సిక్స్ పథకాలను, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేసారు. పేదల ప్రభుత్వం టిడిపి అన్నారు.

సంబంధిత పోస్ట్