కోటపాలెంలో 12మంది వాలంటీర్లు రాజీనామా

4424చూసినవారు
కోటపాలెంలో 12మంది వాలంటీర్లు రాజీనామా
రణస్థలం మండలం కోటపాలెం గ్రామ సచివాలయం పరిధిలో 12 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ప్రతిపక్ష పార్టీలు తమపై చేస్తున్న ఆరోపాలనుకు వ్యతిరేకంగా రాజీనామాలు చేసినట్లు వాలంటీర్లు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మంచినీ ప్రజలకు వివరిస్తూ, రానున్న ఎన్నికల్లో సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ గెలుపుకు కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్