పొడుగుపాడు సమీపంలో బోల్తా పడిన కారు

65చూసినవారు
కోటబొమ్మాలి మండలం పొడుగుపాడు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందిన వెంటనే 1033 నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

సంబంధిత పోస్ట్