నరసింగపల్లి లో సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం

56చూసినవారు
నరసింగపల్లి లో సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం
టెక్కలి మండలం నర్సింగపల్లిలో బుధవారం టిడిపి జనసేన బిజెపి నాయకులు సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతీ కుటుంబాన్ని కలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరి రావు, హనుమంతు రామకృష్ణ, చాపర గణపతి రావు, మట్ట పురుషోత్తం,
మామిడి రాము, కోళ్ల లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్