రెండో రోజూ క్రికెట్ పోటీల్లో తూర్పుగోదావరి జట్టు విజయం

72చూసినవారు
రెండో రోజూ క్రికెట్ పోటీల్లో తూర్పుగోదావరి జట్టు విజయం
టెక్కలి మండల సమీపం లోని ఐతం ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న అంతర్ జిల్లాల అండర్-19 క్రికెట్ పోటీల్లో శనివారం కుడా తూర్పుగోదావరి జిల్లా జట్టు విజయం సాధించింది. రెండో రోజు విజయనగరం జట్టుపై విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన విజయనగరం జట్టు 19. 1 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌట్ కావడంతో 81 పరుగులతో తూర్పుగోదావరి జట్టు విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్