టెక్కలి: సైన్స్ పై ఆసక్తిని పెంపొందించుకోవాలి

83చూసినవారు
టెక్కలి: సైన్స్ పై ఆసక్తిని పెంపొందించుకోవాలి
విద్యార్థులు సైన్స్ ఉపయోగ పోటీల్లో పాల్గొని ప్రతిభ నిరూపించుకోవాలని టెక్కలి ఉప విద్యాశాఖ అధికారి విలియమ్ అన్నారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగాల పోస్టర్ ను మంగళవారం టెక్కలిలో ఆయన ఆవిష్కరించారు. జిల్లా జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు కుప్పిలి కామేశ్వరరావు మాట్లాడుతూ ఫిబ్రవరి 15 తేదీ లోగా ప్రయోగాలు పంపించాలన్నారు.

సంబంధిత పోస్ట్