టెక్కలి ఎస్ ఈ బి స్టేషన్ ను పరిశీలించిన జాయింట్ డైరెక్టర్

73చూసినవారు
టెక్కలి ఎస్ ఈ బి స్టేషన్ ను పరిశీలించిన జాయింట్ డైరెక్టర్
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని ఎఫ్ ఈ బి జాయింట్ డైరెక్టర్ డి. గంగాధర్ రావు అన్నారు. టెక్కలి మండల కేంద్రంలోని ఎస్ ఈ బి స్టేషన్ ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. అక్రమంగా మద్యం, సారా, గంజాయి తదితర అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్ లోని రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో సిఐ రాజశేఖర్ నాయుడు ఉన్నారు.

సంబంధిత పోస్ట్