ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైసీపీని గెలిపించండి

67చూసినవారు
ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైసీపీని గెలిపించండి
రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే సేవచేసి మీ రుణం తీర్చుకుంటామంటూ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ లు అన్నారు. కోటబొమ్మాళి, కొత్తపేట గ్రామాల ప్రధాన రహదారిలో బుధవారం సుమారు ఐదువేల వైకాపా నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల ప్రచార ర్యాలీని నిర్వహించారు. అంతకుముందు కొత్తమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్