హెచ్‌ఐవీ లక్షణాలు ఇవీ..

65చూసినవారు
హెచ్‌ఐవీ లక్షణాలు ఇవీ..
హెచ్‌ఐవీ తొలిదశలో ఎలాంటి లక్షణాలూ ఉండకపోవచ్చు. కొందరికి జ్వరం, తలనొప్పి, దద్దు, గొంతునొప్పి వంటి మామూలు జలుబు లక్షణాలే కనిపించొచ్చు. అందుకే చాలామందికి సమస్య ముదిరిన తర్వాత గానీ అనుమానం రాదు.
*నెల దాటినా జ్వరం విడవకుండా వేధించటం
*అకారణంగా బరువు తగ్గిపోతుండటం
*చాలాకాలంగా నీళ్ల విరేచనాలు అవుతుండటం
*మందులు వేసుకుంటున్నా దగ్గు తగ్గకపోవటం
*తరచూ రకరకాల ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుడటం
*నెల రోజులకు పైగా లింఫ్‌ గ్రంథుల వాపు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్