నేటి సోషల్ మీడియా జనాలకు రీల్స్ చూడటం ఓ వ్యసనంగా మారింది. ఇది మెదడులోని సింపాథిటిక్, నాడీ వ్యవస్థ అనేక పరిణామాలకు దారి తీస్తుంది. యువతతో పాటు మధ్య వయస్కులు ఈ ప్రమాదం ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. దీనివల్ల బీపీ కూడా వస్తుందని తాజా అధ్యయనంలో వెలుగు చూసింది. శాస్త్రజ్ఞులు రాత్రిళ్లు వీలైనంత తక్కువగా, కుదిరితే అసలు రీల్స్ చూడొద్దని సూచించారు.