టెన్త్ హాల్ టికెట్లు విడుదల

71చూసినవారు
టెన్త్ హాల్ టికెట్లు విడుదల
AP: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్. పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. https://bse.ap .gov.in/ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ (9552300009) సర్వీస్ 'మన మిత్ర'లోనూ అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. అందులో ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెలక్ట్ చేసుకుని అప్లికేషన్ నంబర్/DOB ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్