ముగిసిన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం.. వీడ్కోలు

82చూసినవారు
ముగిసిన ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం.. వీడ్కోలు
AP: గతానికి భిన్నంగా.. పదవీ విరమణ చేస్తున్న సభ్యులకు గౌరవంగా వీడ్కోలు పలికే సంప్రదాయాన్ని శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, అశోక్ బాబు, లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, పాకలపాటి రఘువర్మ, బీటీ నాయుడు పదవీకాలం ముగిసింది. దాంతో పార్టీలకు అతీతంగా వారితో ఉన్న అనుభవాలను సభ్యులు గుర్తు చేసుకున్నారు. అందరూ తమతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్