ఏపీలో అతి తక్కువ కాలుష్యం ఉన్న నగరం ఇదే!

68చూసినవారు
ఏపీలో అతి తక్కువ కాలుష్యం ఉన్న నగరం ఇదే!
AP: రాష్ట్రంలో 2023–24 నివేదిక ప్రకారం అతి తక్కువ కాలుష్యం ఉన్న నగరం కడప అని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. సర్వే ప్రకారం కడపలోనే తక్కువ కాలుష్యం ఉన్నట్టు తన నివేదికలో పేర్కొంది. 15 నగరాల్లో ఈ సర్వే నిర్వహించగా తక్కువ కాలుష్యం ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో కడప, రెండో స్థానంలో నెల్లూరు, మూడో స్థానంలో కర్నూలు, ఒంగోలు నిలిచాయి. అలాగే అత్యధికంగా కాలుష్యం ఉన్న నగరంగా విశాఖపట్నం(వైజాగ్) నిలిచింది.

సంబంధిత పోస్ట్