టీడీపీ కార్యకర్తలకు ఆ కార్డులే అసలైన గుర్తింపు: ప్రత్తిపాటి

54చూసినవారు
టీడీపీ కార్యకర్తలకు ఆ కార్డులే అసలైన గుర్తింపు: ప్రత్తిపాటి
AP:  టీడీపీ కార్యకర్తలకు అసలైన గుర్తింపు సభ్యత్వ కార్డులేనని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తలకు ఆయన సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "మండల, గ్రామ నేతలు ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ కార్డులు పంపిణీ చేయాలి. పీ-4 విధానం పేదల ఆర్థిక బలోపేతానికి దోహదం చేస్తుంది. పీ-4తో తలసరి ఆదాయం పెంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం” అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్