ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

79చూసినవారు
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం గ్రామీణ ప్రాంతం డిసి పల్లి గ్రామంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలతో పాటు చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానులు స్థానికులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్