చంద్రగిరి పట్టణంలోని ఎస్వీ థియేటర్ లో సినీనటుడు నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాను నారా రోహిత్ మంగళవారం రాత్రి వీక్షించారు. థియేటర్ వద్దకు చేరుకున్న నారా రోహిత్ కి శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. డాకు మహారాజా సినిమా విశేష ప్రేక్షక ఆదరణ లభిస్తుందని అన్నారు.