మూలాస్థానమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ 2, 50, 116/-విరాళం
By P. Parasuram 73చూసినవారుచంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలవాలని శ్రీమూలస్థాన ఎల్లమ్మకి వసంత నాయుడు సతీమణి రాణి, కుమారుడు హరిప్రసాద్ నాయుడులు మొక్కుకున్నారు. ఆదివారం పులివర్తి నాని, సతీమణి పులివర్తి సుధా రెడ్డి దంపతులు శ్రీమూలస్థాన ఎల్లమ్మ తల్లికి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దంపతుల చేతుల మీదుగా ఈవో, చైర్మన్ లకు రూ. 2, 50, 116/-శ్రీమూలస్థాన ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణానికి వినియోగించాలని కోరారు.