అధికారులు అప్రమత్తంగా ఉండాలి: నగర కమిషనర్

71చూసినవారు
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: నగర కమిషనర్
వర్షాల నేపథ్యంలో నగరపాలక ప్రజారోగ్య విభాగం, ఇంజనీరింగ్ విభాగం అధికారులు అప్రమత్తంగా ఉండాలని నగర కమిషనర్ నరసింహ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా జరగాలని అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు నిల్వచేరకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్