పెనుమూరు: ఎన్టీఆర్ జలాశయం నుంచి 400 క్యూసెక్కుల నీరు విడుదల

82చూసినవారు
పెనుమూరు: ఎన్టీఆర్ జలాశయం నుంచి 400 క్యూసెక్కుల నీరు విడుదల
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండలంలోని కలవగుంట ఎన్టీఆర్ జలాశయానికి వరద మీరు భారీగా చేరడంతో నీటిమట్టం పెరిగింది. దీంతో జలాశయం రెండు గేట్లు ఎత్తారు. ఇన్ ఫ్లో 1, 000 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో బుధవారం నది పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రకృతి అందాలను తమ కెమెరాలలో బంధిస్తున్నారు.

సంబంధిత పోస్ట్