పిచ్చి కుక్క దాడిలో పలువురికి గాయాలు

59చూసినవారు
పిచ్చి కుక్క దాడిలో పలువురికి గాయాలు
గూడూరు పట్టణంలోని తహాసిల్దార్ కార్యాలయంలో గురువారం పిచ్చికుక్క స్వైర విహారం చేసి పలువురుని గాయపరిచింది. పిచ్చికుక్క దాడిలో తాహసిల్దార్ కార్యాలయ అటెండర్, కారు డ్రైవర్ గాయపడ్డారు. కార్యాలయానికి పనులు పై వచ్చిన పలువురు పై కూడా దాడికి యత్నించడంతో వారు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలలో కుక్కల స్వైర విహారంపై గతంలో పలుమార్లు మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బాధితులు వాపోయారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్