అదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు శిక్షణ

76చూసినవారు
అదానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్ధులకు శిక్షణ
క్రిష్ణపట్నం పోర్టు లిమిటెడ్, అదానీ ఫౌండేషన్ వారు చిల్లకూరు మండలం గుమ్మళ్ళదిబ్బ ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్ధులకు, నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల పునరుద్ధరణ రంగంలో విద్యా కార్యక్రమాలలో శిక్షణ నిర్వహించారు. పాఠశాలలో అదానీ ఫౌండేషన్ సీఎస్ఆర్ హెడ్ రాజేష్ రంజన్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి అదానీ ఫౌండేషన్ కట్టుబడి ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్