ప్రతి అర్జిని ఆడిట్ చేస్తాం: జిల్లా కలెక్టర్

61చూసినవారు
ప్రతి అర్జిని ఆడిట్ చేస్తాం: జిల్లా కలెక్టర్
కుప్పం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పీజీ ఆర్ ఎస్ ద్వారా అందిన ప్రతి అర్జీని ఆడిట్ చేస్తామన్నారు. కుప్పంలో గతంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలలో ఇంకా కొన్ని పరిష్కారం కాలేదని, అర్జీల పరిష్కారానికి అధికారులకు సమయం ఇస్తామని నిర్దేశిత కాల సమయంలోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్