కుప్పం: ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు

66చూసినవారు
కుప్పం: ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు
కుప్పం మున్సిపల్ పరిధిలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నట్టు సీఐ జిటి నాయుడు పేర్కొన్నారు. సోమవారం కుప్పం మున్సిపల్ పరిధిలోని ఎమ్మార్ రెడ్డి సర్కిల్ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న పలు వ్యర్థ పదార్థాలను తొలగించి అంతరాయాన్ని అరికట్టామన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లు సుందరీకరణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వాహన చోదకులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చేయడమే తమ లక్ష్యమని సీఐ జిటి నాయుడు అన్నారు.

సంబంధిత పోస్ట్