కుప్పం: నీటి సమస్య పై స్పందించిన కమీషనర్

73చూసినవారు
కుప్పం: నీటి సమస్య పై స్పందించిన కమీషనర్
కుప్పం మున్సిపాలిటీ షికార్ కాలనీ వాసులకు నీళ్ల ఇబ్బందులు ఉన్నాయని కమిషనర్ మరియు కౌన్సిలర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమాచారాన్ని స్వీకరించి కమిషనర్, కౌన్సిలర్లు తక్షణమే నిర్ణయం తీసుకొని షికార్ కాలనీ ప్రజలకు నీటిని ట్యాంకు ద్వారా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ రావు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్