కుప్పం పట్టణంలో శనివారం హైస్కూల్ విద్యార్థుల సైకిల్ ర్యాలీని ఆర్డీవో శ్రీనివాసరాజు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సురేశ్ బాబులు శనివారం ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య విధానాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే ఆరోగ్య సూత్రాలు పాటించాలనిపరిశుభ్రతపై అవగాహన కల్పించారు.