అక్టోబర్ 3నుండి దసరా ఉత్సవాలు

85చూసినవారు
అక్టోబర్ 3నుండి దసరా ఉత్సవాలు
నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు ఈ నెల 3 నుంచి 13 ఆదివారం వరకు దసరా ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయం ప్రధాన అర్చకులు మరియు ఆలయ కమిటీ సోమవారం తెలిపారు. 3వ తేదీ శ్రీ గీతా మందిరం ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పుండరీక వరదానంద స్వామి వారిచే ప్రారంభం ఉంటుందని, అటు తరువాత రోజుకో అలంకరణలో అమ్మవారిని అలంకరిస్తామని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్