రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రికి బొక్క అందజేసి శాలువాతో సత్కరించారు. మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.