నగరి: పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి

80చూసినవారు
నగరి: పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి
పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని ప్రధానోపాధ్యాయులు జ్ఞాన ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం విజయపురం మండలం శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మెగా పేరెంట్స్ టీచర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ముందుగా మహిళలకు ముగ్గుల పోటీలు, పురుషులకు తాడు లాగడం లాంటి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విశ్రాంత ఎంఈఓ జయదేవ్, ఎస్.యం.సి చైర్మన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్