నగరి నియోజకవర్గం కూనమరాజుపాళెం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ వారు మాజీమంత్రి రోజాను ఆమె స్వగృహంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రూపేష్ కృష్ణ ఆచార్యులు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి నూతన సంవత్సర క్యాలెండర్ ను, అమ్మవారి ప్రసాదం ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా రోజా ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి ఆలయ కమిటీ వారిని అడిగి తెలుసుకున్నారు.