నగిరి: పలు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే

52చూసినవారు
నగిరి: పలు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే
తుఫాను ప్రభావంతో నగిరి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదివారం పలు మండలాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రెవిన్యూ, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. ప్రజలు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే వెంటనే సంబంధిత కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్