నగిరి: జయచంద్ర నాయుడి మృతి పార్టీకి తీరనిలోటు

83చూసినవారు
నగిరి: జయచంద్ర నాయుడి మృతి పార్టీకి తీరనిలోటు
నగరి నియోజక వర్గం, వడమాలపేట మండలం పాదిరేడుకు చెందిన టీడీపీ నేత కే. జయచంద్ర నాయుడు ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం వారి ఇంటికి చేరుకుని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. జయచంద్ర నాయుడు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్