నగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబర కుప్పం-ప్రకాష్ నగర్ ప్రజలు త్రాగునీటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ప్రజల విజ్ఞప్తి మేరకు రూ 4. 50 లక్షల తుడా నిధులను ఎమ్మెల్యే మంజూరు చేయించారు. బోరులో నీరు పుష్కలంగా రావడంతో మంగళవారం స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.