పుత్తూరు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను అరెస్ట్ చేయాలి

65చూసినవారు
పుత్తూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ ఎదురుగా కెవిపిఎస్, డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కెవిపిఎస్ జిల్లా నాయకులు, ఆర్ వెంకటేష్ డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు డి మహేష్ మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ను అవమానపరచడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అరెస్ట్ చేయాలని ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్