ఈనెల 18 న జిల్లా టి20 జట్టు ఎంపిక

85చూసినవారు
ఈనెల 18 న జిల్లా టి20 జట్టు ఎంపిక
జిల్లా టీ 20 క్రికెట్ జట్టు ఎంపిక ఈనెల 18న పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రంలోని స్థానిక జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించనున్నట్టు ఏపీ టీ- 20 క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అద్వైత్ శనివారం తెలిపారు. ఆదివారం ఉదయం జరిగే ఎంపికకు ఆసక్తి ఉన్న వారు హాజరు కావాలని కోరారు. అండర్-16, అండర్-19, సీనియర్స్ విభాగంలో ఎంపిక ఉంటుందన్నారు. వివరాలకు 9701515415, 8309365583 నెంబర్లు సంప్రదించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్